- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని చీలాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాద్యాయుడు తిరుమలేష్ అధ్వర్యంలో సోమవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా యూనీయన్ బ్యాంక్ సహకారంతో విద్యార్థులకు అకౌంట్ పాస్ పుస్తకాలు అందజేశారు. ఉపాధ్యాయులు రవీందర్, కవిత,చంద్రమౌళి,పైడి కవిత పాల్గొన్నారు.
- Advertisement -