Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలో ఇటీవల మృతి చెందిన పొట్లపల్లి గ్రామ సర్పంచ్ రాసపల్లి శ్రీనివాస్ తండ్రి కొమురయ్య, కర్ర రవీందర్ రెడ్డి, జాగిరి చిలకమ్మ, పందిల్లా గ్రామంలో బోడిగే రాజయ్య హుస్నాబాద్ పట్టణంలో మిల్కూరి రాజయ్య, బెజగం జయమ్మ, గాడిపే రాములు కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకొని మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారివెంట స్థానిక ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -