- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత ఎన్నికల కమిషన్ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనుంది. బిహార్ ఓటర్ జాబితాతో పాటు కాంగ్రెస్ అగ్రనేత చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని.. ‘ఓట్ చోరీ’ అంటూ పలుమార్లు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -