Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పనిముట్లు అందుబాటులో కలవు: ఏవో

పనిముట్లు అందుబాటులో కలవు: ఏవో

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై  పనిముట్లు అందుబాటులో ఉన్నాయని ప్రజాపతి సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కావాల్సిన రైతులు దరఖాస్తు  చేసుకో లని తలిపారు. చిన్న సన్న కారు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ పై అందిస్తున్న ట్లు తెలిపారు. మండలం ఎఫ్ఎం అండర్ ఫామ్ టార్గెట్ బ్యాటరీ ఫ్రూట్ మాన్యువల్లి ఆపరేటర్ స్పాయర్ స్ 161 పవర్ రాశాక్ స్పియర్ 24 రోటు  వెయిటర్ సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్ 2 డిచావో కల్టివేటర్స్ ఎంబి క్లబ్ కేజీ వీల్స్ 12 బండు ఫార్మర్ జీరో పవర్ లీడర్ వన్, బ్రుష్ కట్టర్ టు పవర్ టిల్లర్ వన్ స్ట్రావ్ బాలేర్స్ టు రైతులకు పరికరాలు కావాల్సిన రైతులు దరఖాస్ ఇవ్వగలరని అన్నారు. దరఖాస్తులు సంబంధించిన ఏఈఓ కి రైతు వేదిక లో ఇవ్వాలని దరఖాస్తుకు కావాల్సిన ఫారాలు దరఖాస్తు ఫారం ఆధార్ కార్డు జిరాక్స్ పట్టాపాకు జిరాక్స్ పాస్పోర్ట్ సైజు ఫోటో ట్రాక్టర్ పరికరాల కొరకు ట్రాక్టర్ ఆర్ సి ఇవాళ అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad