- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
నిరంకుశత్వాన్ని ఎదిరించిన ఆత్మగౌరవ ప్రతీక.. బహుజన ప్రజారాజ్య స్థాపకుడు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం ఘనంగా పూలమాలలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గౌడ సంఘ అద్యక్షులు కోటగిరి గుంశావాలి గౌడ్, ప్రధాన కార్యదర్శి దేశాగని బలరాం గౌడ్,నెల్లికుదుర్ యువజన గౌడ సంఘ ప్రధాన కార్యదర్శి కోటగిరి రమేష్ గౌడ్, గ్రామ కార్యదర్శి రఫీ గారు,కొయ్యేడి కేదరీ గౌడ్,కోటగిరి అశోక్ గౌడ్, వర్దెల్లి యకయ్య గౌడ్ ,బొంపెల్లి రామయ్య , పింగళి తిరుపతి రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -