- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా నూతన అంగన్వాడి కేంద్ర భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భూమయ్య, సీనియర్ నాయకులు లింబాద్రి, విజయ్ కుమార్ గౌడ్, రాజు, కిష్టా గౌడ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -