Monday, May 5, 2025
Homeఅంతర్జాతీయంరెండోసారి పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం

రెండోసారి పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పహల్‌‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం మొదటిసారి 450 కి.మీ రేంజ్‌ ఉన్న అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని ప్రయోగించింది. ఇప్పుడు తాజాగా మరో క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు పాక్ వెల్లడించింది. ఉగ్రదాడి అనంతరం భారత్‌ తమపై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందనే నేపథ్యంలో పాక్ తమ గగనతల రక్షణ, ఫిరంగి వ్యవస్థలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -