- Advertisement -
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ :ఉగ్ర దాడిలో అసువులు బాసిన గోకుల్ ఛాట్ అమరులకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చంద్రమోహన్ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. కోఠి లోని గోకుల్ చాట్ వద్ద ఉగ్రవాదుల దాడి ఘటన జరిగి నేటి కీ 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోకుల్ చాట్ ఘటనలో అమరులకు ఆయన ఘనంగా నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ ఏ వినోద్ కుమార్. నర్సిం గ్రావు , సయ్యద్ రహీమ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -