- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం కేంద్రంలోని మహాత్మా జ్యోతి రావు పులే పాటశాలను స్తానిక తహశిల్దార్, కాటారం సిఐ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య బద్రత, ఆహార బద్రత గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డ్, వాటర్ ప్లాంట్, వంటశాల స్టోర్ రూం ను తనిఖీ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -