- Advertisement -
నవతెలంగాణ – చందుర్తి
ఈ ఫొటోలో మనం చూస్తున్నది కశ్మీర్ అందాలు చూసినట్లుగా ఉంది కదా.! అదేమీ కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల ఎర్రచెరువు నిండి చుట్టు కొండల మధ్య అందాలను పంచడంతో చూపరులను ఎంతగానో కనువిందు చేస్తుంది.
- Advertisement -