Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్  ఎస్సై ని సన్మానించిన  ధర్మ సమాజ పార్టీ సభ్యులు

  ఎస్సై ని సన్మానించిన  ధర్మ సమాజ పార్టీ సభ్యులు

- Advertisement -

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి 

 జక్రాన్ పల్లి మండల్ ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా జక్రంపల్లి మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎండి మాలిక్  కలిసి  సన్మానించారు .ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు మహేష్,రవి,దిలీప్,రాజు,నవీన్, అజిత్, తదితరులు పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -