- Advertisement -
నవతెలంగాణ (వేల్పూర్) ఆర్మూర్:
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నూతన భవన నిర్మాణానికి బుధవారం గ్రామ సంఘ అధ్యక్షులు మల్లేష్, కాంగ్రెస్ నాయకులు గడ్డం నర్సారెడ్డి తదితరులు శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వీణ, నరేందర్, రాజేందర్, చరణ్ ,రమణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -