- Advertisement -
అభివృద్ధి చెందుతున్న భారతంలో బాలిక దుస్థితి
నవతెలంగాణ – రామారెడ్డి
సకల సంపదలు గల దేశములో దరిద్రం ఎట్లుందో అన్న పెద్దల మాట గుర్తుకొస్తుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మొదటి వరుసలో ఉందని చెప్పుకుంటున్న మనం, తండ్రితో పాటు పిల్లలు ఇద్దరు బుక్కెడు బువ్వ కోసం గిన్నె పట్టుకొని ఇంటింటికి వెళ్లి అడుక్కుతింటున్న దుస్థితి ఇంకా ఉందని చెప్పటానికి ఈ చిత్రం నిదర్శనం.
- Advertisement -