- Advertisement -
ననవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంనిడమనూరు మండలం, నర్సింహుల గూడెం వాస్తవ్యులు అయినటువంటి పల్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి పార్ధీవ దేహాన్ని సోమవారం సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న తదనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి,పల్ రెడ్డి లక్ష్మారెడ్డి,శశాంక్ రెడ్డి,కోడుమూరు వెంకటరెడ్డి,బుసిరెడ్డి మట్టా రెడ్డి, గజ్జల శివారెడ్డి,గజ్జల నాగార్జున రెడ్డి,ఇస్రం లింగస్వామి,షేక్ అబ్దుల్ కరీం,పసుపులేటి నితిన్ మరియు నర్సింహూల గూడెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -