Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాహితీ పట్టాభిషేక మహోత్సవానికి మద్దెలకు ఆహ్వానం 

సాహితీ పట్టాభిషేక మహోత్సవానికి మద్దెలకు ఆహ్వానం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28న బిర్లా ఆడిటోరియం హైదరాబాద్ లో జరిగే సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రముఖ కవి, రచయిత, గాయకుడు మద్దెల సుధాకర్ గౌడ్ కు ఆహ్వానం అందింది. సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొని, కవితా గానం చేయనున్నారు. సుధాకర్ గౌడ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గత కొన్నేళ్లుగా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక అంశాల పైన కవితా గానం చేస్తూ, పలువురి మన్ననలు పొందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -