- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి: స్థానిక పద్మశాలి గార్డెన్‌లో గోమారి సుధాకర్ రెడ్డి తండ్రి అకాల మరణం సందర్బంగా వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ అవైస్ చిస్తీ, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పొత్నాక్ ప్రమోద్ కుమార్, కూర వెంకటేష్, తుమ్మటి పాండు, నరేష్ పాల్గొన్నారు
- Advertisement -