Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయురాలు కవితకు సత్కారం...

ఉపాధ్యాయురాలు కవితకు సత్కారం…

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన టిఎల్ఎం మేళాలో జిల్లాలో ఎంపికైన తాడిచెర్లలోని రామారావు పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు బి.కవిత ను శుక్రవారం పాఠశాల బృందం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ, ఎస్సికాలని పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయులు అరుణ్, సురేష్, రాకెష్ , కవిత, సీఆర్పీ మమత, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -