Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్నూరు కాపు కార్యవర్గం ఎన్నిక అధ్యక్షులుగా బైరిరవి..

మున్నూరు కాపు కార్యవర్గం ఎన్నిక అధ్యక్షులుగా బైరిరవి..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో శుక్రవారం మున్నూరు కాపు సంఘ సభ్యుల సమావేశం నిర్వహించి కార్యవర్గ సభ్యులను ఏకగ్రివంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బైరాగి రవి ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి గొంగ గంగాధర్, ఉపాధ్యక్షులు ఉప్పల్వాయి శంకర్, గురిజాల నవీన్, కార్యదర్శి గా ఉప్పల్వాయి రఘుపతి, కోశాధికారి బిక్కై సాయిలు,  సభ్యులను, సలహాదారులను సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా బైరాగి రవి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సహకారంతో మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి సంఘ సభ్యులతో కలిసి కృషి చేస్తానని,సంఘ సభ్యులు ఏకమై సంఘం ను ఎన్నుకున్నాందుకు గాను వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మున్నూరు కాపు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -