Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని బొల్లారం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలతో పాటు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -