- Advertisement -
నవతెలంగాణ -భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామ్ చందర్ రావు పదవి విరమణ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -