- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన దండు రమేష్ ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కాన్సిల్ సభ్యుడుగా నియామకం అయిన సందర్బంగా సోమవారం భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరేను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి, బోకే అందచేశారు. ఈ నేల 24వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య,కడారి విక్రమ్, ఆత్మకూరి కుమార్ యాదవ్ పాల్గోన్నారు.
- Advertisement -