- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఒకసారి గా వాతావరణం అంతా చల్లబడి భారీగా వర్షం కురవడంతో విధులని జలమయమయ్యాయి. సోమవారం సంతకావడంతో వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- Advertisement -