Wednesday, September 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఛత్తీస్‌గఢ్‌లో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లకు మంచి ఫలితం లభిస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 71 మంది మావోయిస్టులు దంతెవాడ జిల్లాలో లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో 30 మందిపై.. దాదాపు రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -