Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిట్యాల ఐలమ్మకు ఘన నివాళి ..

చిట్యాల ఐలమ్మకు ఘన నివాళి ..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ 
తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి పురస్కరించుకొని శుక్రవారం మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వెళ్ళండి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పగండ్ల మాజీ సర్పంచ్ ముక్తాల శేఖర్ ,  సింగరేణి డైరెక్టర్ వెంకటయ్య గౌడ్,  గ్రామ పెద్దలు గ్రామ యువకులు , బి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -