Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Bathukamma: పోకలపై దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండుగ చిత్రాలు

Bathukamma: పోకలపై దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండుగ చిత్రాలు

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్

దేవి నవరాత్రులు అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన పండరి అనే యువకుడు పోకలు (వక్కలు) పైన బతుకమ్మ, దేవి తులజా భవాని మాత బొమ్మలు గీసి ఆకట్టుకున్నాడు. పండగల చిత్రాలు వేసి ప్రతిభ కనబరిచిన ఆ యువకునికి గ్రామస్తులంతా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -