- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్‌సెట్-2025 ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. విభాగాలవారీగా టాప్ ర్యాంకర్ల వివరాలను కూడా విడుదలచేస్తారు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు పరీక్షలు నిర్వహించారు.
- Advertisement -