- Advertisement -

నవతెలంగాణ రెంజల్
ప్రజా సమస్యల పరిష్కారంలో నవతెలంగాణ ముందు ఉంటుందని, పిఆర్టియు మండల అధ్యక్షులు టి.సోమలింగం గౌడ్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. ప్రజల పత్రిక నవతెలంగాణ అని ఆయన కొనియాడారు.
- Advertisement -