- Advertisement -
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు:
మండల ప్రజలకు తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య విజయదశమి శుభాకాంక్షలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ విజయదశమి ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆనందం, ఆరోగ్యం నింపాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు
- Advertisement -