- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఆన్సాన్ పల్లి గ్రామంలో ఎస్సికాలనికి చెందిన బూడిద రామయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు ఆదివారం మృతుని కుటుంబాన్ని పరమర్షించి, రూ.4 వేల ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ముత్యాల రాజేందర్, పుట్టపాక శ్రీనివాస్, సజల సారయ్య, బానోత్ సమ్మయ్య, ఎల్ సమ్మయ్య, టి.శంకర్, కె.శంకర్, ముత్యాల రాంబాబు, కార్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.
- Advertisement -