- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకల్‌కల్ ఇళ్లపై ఈడీ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. కేరళతో పాటు తమిళనాడులో ఏక కాలంలో మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నాయి. అయితే, భూటాన్ నుంచి లగ్జరీ కార్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారీగా ఎత్తున మనీ లాండరింగ్ జరగిందనే ఆరోపణలు ఉన్నాయి.
- Advertisement -