Friday, October 10, 2025
E-PAPER
Homeఆటలుటాస్‌ గెలిచి బ్యాటింగ్ కు దిగిన‌ భారత్‌..

టాస్‌ గెలిచి బ్యాటింగ్ కు దిగిన‌ భారత్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. వెస్టిండీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
జట్లు:
భారత్‌: జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్‌ గిల్, ధ్రువ్‌ జురెల్, జడేజా, నితీశ్‌ కుమార్‌రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్, బుమ్రా, సిరాజ్‌.
వెస్టిండీస్‌: చందర్‌పాల్, క్యాంప్‌బెల్, అథనేజ్, షై హోప్, రోస్టన్‌ చేజ్, టెవిన్‌, గ్రీవ్స్, వారికన్, ఖారి పియర్, ఫిలిప్‌, బేడ్స్, జేడెన్‌ సీల్స్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -