- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 13 నుంచి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి ,వివిధ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు రావొచ్చని తెలిపారు.
- Advertisement -