Monday, October 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఏఐకి పోటీగా ఎలన్ మస్క్ గ్రోక్ ఇమాజిన్ 0.9 లాంచ్

ఏఐకి పోటీగా ఎలన్ మస్క్ గ్రోక్ ఇమాజిన్ 0.9 లాంచ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఓపెన్ ఏఐకి పోటీగా ఎలన్ మస్క్ తన గ్రోక్ ఇమాజిన్ ఏఐను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తూ గ్రోక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 ను లాంచ్ చేశారు. ఈ ఫీచర్ టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలను హై క్వాలిటీలో వేగవంతంగా జనరేట్ చేయగలదు. కేవలం 15 సెకన్లలోపు కంటెంట్‌ను సృష్టించగల ఈ అప్‌డేటెడ్ మోడల్, యూజర్లకు రియల్-టైమ్ క్రియేషన్ అనుభవాన్ని అందిస్తుంది.  2026 చివరి నాటికి గ్రోక్ AI మూవీని తయారు చేయగలదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -