గణతంత్ర ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సిఎస్ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో గణతంత్ర వేడుకలను సందర్భంగా ఏర్పాట్లను రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కరరావు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటరెడ్డిలు గురువారం పరిశీలించారు. ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వేడుకలకు వచ్చే విద్యార్థులకు ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు.
Spread the love