ఆర్యవైశ్య భవన్ అధ్యక్షులుగా అయిత బాల్ రాజేశం ఎన్నిక 

Aitha Bal Rajesham was elected as the President of Arya Vaishya Bhavanనవతెలంగాణ – సిద్దిపేట
పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ కు ఆదివారం జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా అయిత బాల్ రాజేశం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వైకుంఠం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన కార్యదర్శిగా పోశెట్టి శ్రీకాంత్, కోశాధికారిగా గంప కృష్ణ మూర్తి, ఉపాధ్యక్షులుగా చింత ప్రసాద్,  కొత్తూరు అశోక్,  సహాయ కార్యదర్షులుగా జూలూరి శ్రీనివాస్,   చకిలం రవి  ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందించారు.
Spread the love