నవతెలంగాణ – హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలో నడిచే 8 కీలక ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాలను సవరించింది. ఈ మార్పులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ప్రభావం చూపనున్నాయి. నవంబర్ 2026 మొదటి వారం నుంచి వేర్వేరు తేదీల్లో ఈ కొత్త షెడ్యూల్ అమల్లోకి వస్తుందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందుగా కొత్త సమయాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే కార్యకలాపాలను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, పిడుగురాళ్ల, మార్కాపురం రోడ్, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల వంటి స్టేషన్లలో ఈ రైళ్ల రాకపోకల సమయాలు మారనున్నాయి. మారిన రైళ్ల వివరాలు, కొత్త సమయాలు కింద విధంగా ఉన్నాయి:
రైలు ప్రయాణికులకు అలర్ట్.. నవంబరు నుంచి ఈ 8 రైళ్ల షెడ్యూల్ మార్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


