Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎరువులన్నీ ఏప్ఏప్ఏస్ యాప్ ద్వారానే పొందాలి

ఎరువులన్నీ ఏప్ఏప్ఏస్ యాప్ ద్వారానే పొందాలి

- Advertisement -

మండల వ్యవసాకాధికారి బొల్లిపల్లి శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు

రైతులు పంటలు పండించడానికి వాడే ఎరువులన్ని సెప్టెంబర్ 1నుండి ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్  సేల్ (ఏప్ఏప్ఏస్ ) అనే సెంట్రల్ ఆప్ ద్వారా పొందాలని మండల వ్యవసాధికారి బొల్లిపల్లి శ్రీజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు గమనించి ఏప్ఏప్ఏస్ అనే సెంట్రల్ యాప్ ను మంగళవారం నుంచి ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని రైతు యొక్క పంట వివరాలు నమోదు చేసుకొని వాటికి సరిపడ యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ, అన్ని రకాల ఎరువులను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -