అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్

–  అమేజాన్ బిజినెస్ పై 2 లక్షల + విలక్షణమైన ఉత్పత్తుల పై 70% వరకు తగ్గింపు

జిఎస్టి ఇన్ వాయిస్ తో కస్టమర్లు 28% వరకు ఆదా చేయవచ్చు, మరియు ఎస్ బిఐ క్రెడిట్ కార్డ్ తో అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ మరియు ఈఎంఐ లావాదేవీలను పొందవచ్చు

నవతెలంగాణ బెంగళూరు: కొత్త సంవత్సరం అమేజాన్ బిజినెస్ కస్టమర్ల కోసం మరిన్ని ఆదాలు తెచ్చింది! అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో, వ్యాపారాలు మరియు కార్పొరేట్ కస్టమర్లు  ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, రూమ్ హీటర్స్, కిచెన్ ఉపకరణాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులలో  అతుల్యమైన డీల్స్ పొందగలరు. B2B  కస్టమర్లు యాపిల్, ఏసర్, ASUS, డెల్, హెచ్ పి, లెనోవో, అమేజాన్ బేసిక్స్, బోట్, బౌల్ట్, ఫైర్-బోల్ట్, జేబిఎల్, నోయిస్, శామ్ సంగ్, సోనీ, గ్జియోమి, జిబ్రోనిక్స్, మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ పైన ప్రముఖ డీల్స్ ను కూడా పొందగలరు.

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్  ప్రధానాంశాల్లో ఇవి భాగంగా ఉన్నాయి:

  • 100+ కొత్త ఉత్పత్తి విడుదలలు
  • స్మార్ట్వాచీలు, స్పీకర్లు, మరియుఆఫీస్ఫర్నిచర్పై 70% వరకుతగ్గింపు
  • హెడ్ఫోన్స్పై 60% వరకుతగ్గింపు
  • ల్యాప్టాప్స్మరియుటాబ్లెట్స్పై 50% వరకుతగ్గింపు
  • రూమ్హీటర్లపై 70% వరకురెండులేదామూడుపైఅదనంగా 7% తగ్గింపు, మరియుఎలక్ట్రిక్కెటల్స్మరియువాటర్బాటిల్స్పై 50% వరకుతగ్గింపుమరియురెండులేదాఅంతకంటేఎక్కువపైఅదనంగా 9% తగ్గింపుతోలభ్యం
Spread the love