నవతెలంగాణ- చండూరు
స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తా లో చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని, వారి చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్,మాజీ సర్పంచులు కల్మికొండ జనార్ధన్, నల్లగంటి మల్లేశం నాయకులు మహిళా అధ్యక్షురాలు పల్లవి, కటింగు రామ్మూర్తి, కల్లెట్ల మారయ్య, పున్నా ధర్మేందర్, బీమానపల్లి శేఖర్, పన్నాల లింగయ్య, గండూరి జనార్ధన్, మాస కృష్ణ, ఇరిగి శంకర్ ఇరిగి వెంకటేశం, ఇరిగి మల్లేశం, ఇడికూడ శ్రీను, యాదయ్య, కడారి ఆంజనేయులు, మల్లేష్, కిరణ్, నాగరాజు, జావిద్, నల్ల చంద్రయ్యా తదితరులు పాల్గొన్నారు.