ఖాళీ అవుతున్న కారు

నవతెలంగాణ- చిట్యాల: కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన 200 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి  నకిరేకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారిలో తిరుగుడు జానకి రాములు (మాజీ సర్పంచ్), బట్టు సత్తయ్య, పుణ్యమూర్తి లింగయ్య, మన్నెం దుర్గయ్య, తిరుగుడు మల్లయ్య, తిరుగుడు శ్రీనివాస్, మన్నెం జితేందర్, బెల్లీ వీరయ్య, చింతకాయల నాగరాజు, తిరుగుడు చంద్రయ్య, నున్న సైదులు, బట్టు సైదులు, మండల పరమేష్, మేడబోయిన నరేష్, నల్లమద శ్రీనివాస్, మండల శివ, తిరుగుడు రంజిత్, తిరుగుడు నాగరాజు, మద్దెపూరి సోమయ్య, నల్లమద భద్రయ్య, నల్లమద బిక్షం, నల్లమద ఉపేందర్, తిరుగుడు గిరిధర్, తిరుగుడు శివ, ఏల్లబోయిన ఉమేష్, తిరుగుడు జగన్, మంగపండ్ల రమేష్, మంగపండ్ల కిరణ్, మంగపండ్ల శ్రీకాంత్, బట్టు కృష్ణా, తిరుగుడు రాజశేఖర్, తిరుగుడు భరత్, చింతకాయల ప్రవీణ్, చింతకాయల దయాకర్, సింగం చరణ్, నల్లమద ఉపేందర్, బెల్లీ నరేష్, బెల్లీ హరీష్, బెల్లీ విష్ణు, మన్నెం జ్ఞానేశ్వర్, మన్నెం నరేష్, మన్నెం సురేష్, మన్నెం మల్లికార్జున్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Spread the love