ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2024 సంవత్సరానికి గాను నవలలు ఆహ్వానం పలుకుతున్నారు. 2020 జులై నుండి 2024 జూన్‌లోపు ప్రచురింతమైన నవలలు 4 ప్రతులను ఆగస్టు 31 లోపు ‘నిది,ó ఇంటి నెంబర్ : 2 – 4 – 1449 అశోక కాలని, హనమకొండ 506001 (తెలంగాణ)’ చిరునామాకు పంపాలి. వివరాలకు పోన్ : 9701000306.
– అరసం వరంగల్ అధ్యక్షులు