మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో దరఖాస్తులకు ఆహ్వానం


నవతెలంగాణ రెంజల్: తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి నుంచి, ఇంటర్మీడియట్ వరకు చదువే విద్యార్థులకు, విద్యా బోధనతో పాటు హాస్టల్ సౌకర్యం కలదని టీజీటీ ఉపాధ్యాయులు జలీల్ బేగ్ పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6 లోపు మైనార్టీ రెసిడెన్షియల్ వెబ్సైట్ గాని స్థానిక ఉపాధ్యాయులకు సంప్రదించాలని ఆయన కోరారు. తమ్రిజ్ తెలంగాణ సి జి జి. Gov , ద్వారా ఉచిత ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి కలవారు ఈ కింది నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు. 9949940582 కు సంప్రదించి తమ విద్యార్థులకు చేర్పించాలని ఆయన కోరారు.

Spread the love