అర్ధరాత్రి ఆటో దొంగతనం

నవతెలంగాణ-భిక్కనూర్
 భిక్కనూర్ పట్టణ కేంద్రంలో చర్చి సమీపంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆటో వాహనాన్ని దొంగలించారు. బాధితులు తెలిపిన వివరణ ప్రకారం పట్టణానికి చెందిన సైదులు అనే వ్యక్తి ఆటో నడిపిస్తు జీవిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ఆటో దొంగతనం పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
Spread the love