
భువనగిరి శివారులోని బొమ్మాయి పల్లిలో హైదరాబాదులోని రాజేంద్రనగర్ కు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ విద్యార్థినిలు గురువారం రైతులకు జీవ ఎరువులపై అవగాహన కల్పించారు .ఈ సందర్భంగా ట్రికోడర్మ వాడకం, వాటి ఉపయోగాలు ,ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థిననులు అంజలి, శిరీష, శ్రీలత, శివాని, సుజా త, శ్రావణి పాల్గొన్నారు.