చేతి శుభ్రత పై అవగాహన 

నవతెలంగాణ -దుబ్బాక
పోషణ పక్షం- 2025 కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం,అనేక వ్యాధులకు కారణమయ్యే చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం పట్ల అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం జరిగిందని ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూప తెలిపారు. గురువారం దుబ్బాక మండలం రాజక్కపేట,రామక్కపేట గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లలో ‘హ్యాండ్ వాష్’ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్,అంగన్వాడీ టీచర్లు సత్యవతి, చైతన్య, ఏఎన్ఎం ధనలక్ష్మి, ఆశాలు రజిత, భాగ్యలక్ష్మి, వీవో లక్ష్మి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.
Spread the love