
ఇటీవల మరణించిన మండలంలోని మనోహరాబాద్ ఉపసర్పంచ్ రోడ్డు సురేష్ కుటుంబాన్ని జిల్లా మాజీ ఆర్థిక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ పరామర్శించారు. ఆయనతో పాటు టిఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల్ పార్టీ అధ్యక్షులు నట భోజన, మాజీ ఎంపీపీ దీకొండ శ్రీనివాస్, మాజీ సర్పంచులు ఆర్ గంగాధర్, మాదర్ దేవరాజ్, సురేష్, గ్రామ శాఖ అధ్యక్షులు అల్లూరు మైపాల్, మండల మాజీ కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్, ఆర్ బాబయ్య తదితరులు తదితరులు ఉన్నారు