నవతెలంగాణ – మల్హర్ రావు
గతంలో మంథని పట్టణంలో సిఐగా విధులు నిర్వహించి, ఇటీవల గోదావరిఖని పట్టణంలో ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన మడత రమేష్ ను సోమవారం మత్స్యకారులు సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరనేని క్రాoతి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.