Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హజ్ యాత్ర వెళ్తున్న నాయకులకు శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే షిండే

హజ్ యాత్ర వెళ్తున్న నాయకులకు శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మద్నూర్ మండలంలోనీ శేఖపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు యూనిస్ తండ్రి హజ్ యాత్రకి వెళ్తున్న సందర్భంగా వారికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హజ్ యాత్రకు వెళ్ళే వారికి దైవదర్శనం కలగాలని, ఆయన ఆశీస్సులు అందాలని కోరారు. అదేవిధంగా వారిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -