Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు మెరుగైన విద్య

అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు మెరుగైన విద్య

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు మెరుగైన విద్య అందిస్తున్నారని సర్పంచ్ పాగాల శోభ కొండాల్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని  అంగన్వాడి కేంద్రం పరిధిలో ఐసిడిఎస్ సూపర్వై జర్, అంగన్వాడీ టీచర్లతో కలిసి అమ్మ మాట అంగన్వాడి బాట ర్యాలీ నిర్వహించారు. చిన్నారు లకు యూని ఫామ్ అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో చిన్నారుల కు విద్యతో పాటు ఆటలు, పాటలు, పోషక ఆహా రం అందుతుందని తెలిపారు. చిన్న వయసులోనే వారికీ విద్యపై కొంచెమైన అవగాహనా అక్షరాల పై ద్రుష్టి పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలేఖ, ఉప సర్పంచ్ తిరు పతి, వార్డ్ సభ్యులు పవన్, అంగన్వాడీ టీచర్లు అనిత, విజయ, మాధవి, వసంత, ఆయాలు, పిల్ల లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -