
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ (144) శ్రీలక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల భువనగిరిలో సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు పోవాలన్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ స్టడీ సెంటర్ జాక్టో బి.బాలయ్య, లెక్చరర్స్ పి .బాల్ రెడ్డి, డ్డాక్టర్ ఎన్ సత్యనారాయణ బి పాండురంగం, కే కృష్ణయ్య డి.పాండురంగం బి పాండురంగం ఎన్ .శశికిరణ్ జి .శివనాగేందర్ ఆర్ బాలరాజులు పాల్గొన్నారు.